పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతారా... ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతారా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నారు. ఇన్ని రోజులు తాను ఎందుకు ప్రమోషన్లలో పాల్గొనలేదో ఆ విశేషాలు కూడా పంచుకుంటారని తెలుస్తోంది.

మూవీ ఆలస్యానికి కారణాలు, క్రిష్ తప్పుకోవడం, మూవీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రమోషన్లు చేయకపోవడానికి కారణాలు కూడా వివరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి పవన్ మొదటిసారి మూవీ గురించి మాట్లాడబోతున్నారు. కాబట్టి చాలా విషయాలు బయటకు లాగేందుకు మీడియా ట్రై చేస్తుంది. పవన్ చేసే కామెంట్లు  సోషల్ మీడియాను ఊపేయడం ఖాయం. ఇక ఇవాళ సాయంత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. దానికి చీఫ్‌ గెస్టులుగా రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నారు. ఈవెంట్ లో పవన్ చేసే స్పీచ్ గురించి ఆయన ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ ఏం చేశారు.. ముందు రాబోయే సినిమాల గురించి కూడా స్టేట్ మెంట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తానికి పవన్ స్పీచ్, ప్రెస్ మీట్ తో ఇవాళ సోషల్ మీడియాలో మార్మోగిపోవడం ఖాయమని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos