ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26పై స్పందించారు. ప్రజలకు ఉపయోగకరమైన మరియు ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ విజన్‌ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ రూపొందించబడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, పేదలు, యువత మరియు రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడిందని చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా, రాబోయే ఐదు సంవత్సరాలలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.

ఈ బడ్జెట్ దేశ సంక్షేమం దిశగా ఒక కీలక ముందడుగు. ఇది మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును అందించేలా సమగ్రమైన మరియు కచ్చితమైన బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. ఈ బడ్జెట్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగిన మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించారు. నేను ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాను అని ట్వీట్‌లో తెలిపారు. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి మరింత దోహదపడుతుందని ఆశాభావం  వ్యక్తం చేశారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos