భారత్ సైన్యాలు చివరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోకి అడుగుపెట్టినట్టు అనధికార సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటినుంచో దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ చర్య తుది దశకు చేరిందని భావిస్తున్నారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పీవోకేలో ఆపరేషన్ సిందూర్‌ను కొనసాగిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, భద్రతా వర్గాలు పీవోకేలో కార్యకలాపాలు జోరుగా జరుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ వణికిపోతోంది. ప్రజల గుండెల్లో ధైర్యం నింపేందుకు ఆ దేశ మీడియా 'చైనా ఇచ్చిన పేలని బాంబులతో మేము ఎదురొడ్డి పోతున్నాం' అని అబద్ధ ప్రచారానికి పాల్పడుతోంది. కానీ మైదానంలో వాస్తవం వేరే. భారత్ చేపట్టిన ఈ వ్యూహాత్మక దాడులలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వరకూ ఉగ్ర స్థావరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. భారత డ్రోన్లు పాక్ ప్రధాని కార్యాలయ సమీపాన బాంబులు వేసినట్టు చెబుతున్నారు, ఇది పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భద్రతా కారణాల చేత బంకర్లలో దాక్కొని ఉన్నట్టు సమాచారం. తాజాగా, ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారని పాక్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విదేశాలకు తరలిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ లో రాజకీయ మరియు సైనిక వ్యవస్థ తడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం సాహసోపేతమైన అడుగులతో దేశ భద్రతను కాపాడడమే కాకుండా శత్రుదేశాలకు గుణపాఠం నేర్పుతోందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos